సాంద్రత XC
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
సాంద్రత (ఆంగ్లం Density) పదార్ధాల భౌతిక లక్షణము. ఈ సాంద్రతను ద్రవ్యరాశి (Mass), ఘనపరిమాణం (Volume) నుండి గణిస్తారు. దీని సంకేతం ρ (గ్రీకు అక్షరం rho).
వివిధ పదార్ధాలు వివిధ సాంద్రతలను కలిగువుంటాయి. సాంద్రత లోహాల స్వచ్ఛత, ఉత్ప్లవనగుణం మొదలైన వానిని నిర్దేశిస్తుంది.
సూత్రం[మార్చు]
సాంద్రతకు సూత్రం:
ఇక్కడ:
- అనగా సాంద్రత,
- అనగా ద్రవ్యరాశి,
- అనగా ఘనపరిమాణం.
ప్రమాణాలు[మార్చు]
సాంద్రతకు SI ప్రమాణాలు:
- కిలోగ్రాములు per ఘనపు మీటరు (kg/m³)
మెట్రిక్ ప్రమాణాలు:
- కిలోగ్రాములు per లీటరు (kg/L). At 4 °C, water has a density of 1.000 kg/L, making this a convenient unit at about the room temperature,
- కిలోగ్రాములు per ఘనపు డెసీమీటరు (kg/dm³),
- గ్రాము per మిల్లీలీటరు (g/mL),
- గ్రాములు per ఘనపు సెంటీమీటరు (g/cc or g/cm³).
These are all numerically equivalent to kg/L (1 kg/L = 1 kg/dm³ = 1 g/cm³ = 1 g/mL).
ఇతర అమెరికా లేదా ఇంపీరియల్ ప్రమాణాలు:
- ఔన్సులు per ఘనపు అంగుళం (oz/cu in)
- పౌండ్లు per ఘనపు అంగుళం (lb/cu in)
- పౌండ్లు per ఘనపు అడుగు (lb/cu ft)
- పౌండ్లు per ఘనపు గజం (lb/cu yd)
- పౌండ్లు per గాలన్ (for U.S. or imperial gallons) (lb/gal)
- పౌండ్లు per U.S. bushel (lb/bu)
- slugs per ఘనపు అడుగు.
ఇవి కూడా చూడండి[మార్చు]
విక్షనరీ, స్వేచ్చా నిఘంటువు లో సాంద్రతచూడండి. |
- జన సాంద్రత